ప్రియ...
ఈ కవిత
నా కలలకు రూపం
ఈ అక్షరాలు
నా ప్రెమకు ప్రతిరూపాలు..
నీ పరిచయంతొ
నా జివితంలొ
వసంతాలు పూయించావు
నీ ప్రెమతొ
నాలొని ఆశలకు
నిన్ను కలిసిన
తొలిసారి
మనం కలుసుకున్న
ఆ గుడి
నిన్ను ముద్దాడిన ఆ క్షణం
ఎన్నటికి మరువలెను...
నిన్ను ముద్దాడిన ఆ క్షణం
ఎన్నటికి మరువలెను...
వయ్యరమంతా ఒలకబొస్తు
నాకొసం నివు నడిచివచ్చిన
ఆ క్షణం
నేనే నీ ప్రౌణమంటూ
నీ నవ్వులతొ నన్ను మురిపించిన
ప్రతిక్షణం
నా జివితంలొ
అతి మదురమైన క్షణాలు
నీ నవ్వులు నావని
నీ ప్రెమ నాకు సొంతమని
మురిసిపొయను..
ఒక్క క్షణం ఈ ప్రపంచం
ముగబొయినది...
ప్రియ !
నీ నవ్వులు నావి కావని
నీ ప్రెమ నాకు అందదని
తెలిసిన ఈ క్షణం
కన్నిళ్ళను కౌగిలించుకున్నను..
నా కన్నిళ్ళకు భాషాలెదు
నా నవ్వులొ జివం లెదు
నా ప్రెమకు ఊపిరిలెదు
మనిషినయి వున్నాను
కాని హ్రుదయం లెని
శిలనయినాను ...!!!
No comments:
Post a Comment