కలలాంటి నీజమా..
నా కన్నులలొ
మెరిసిన స్వప్నమా. .
ఓ శిల్పి చెక్కిన
ఆందమా..
నా హ్రుదయంలొ దాగిన
కావ్యమా..
రవివర్మ కుంచ తొ
ఫ్రాణం పొసుకున్న ఛిత్రమా..
సెలయటి నడుమా
దాగిన ముత్యమా…
నన్ను అల్లుకున్న
ఫ్రణయమా..
నాలో మెరిసిన
కవితా పుష్పమా ..
నా ప్రేమ నీవె..
నా ఊపిరి లో నీవె... !!!
No comments:
Post a Comment