Wednesday, 4 February 2015

చెలి..

నీ జ్ణపకాల మధురిమలు
నా కవితలు

నీ తలపుల పల్లవులు
నా కావ్యలు

నా కలములొని చిలిపితనం
నీన్ను పలకరించు

నా కవితలొని భావము
నీన్ను ప్రెమించు

నా కవితల ముంగిట్లొ
నీ అందెల సవ్వడులు
నా కావ్యల నీండ
నీ తలపుల గల గలలు…

నా లొని కలలు
నా కవితలు 
నీకే
ఆంకితం…!!!



No comments:

Post a Comment