Thursday, 15 October 2015

ప్రియ...
 కవిత
నా కలలకు రూపం
 అక్షరాలు
నా ప్రెమకు ప్రతిరూపాలు..

నీ పరిచయంతొ
నా జివితంలొ
వసంతాలు పూయించావు
నీ ప్రెమతొ
నాలొని ఆశలకు
ఊపిరి పొశావు.. 

నిన్ను కలిసిన 
తొలిసారి
మనం కలుసుకున్న
 గుడి                                                                                     

నిన్ను ముద్దాడిన  క్షణం   

ఎన్నటికి మరువలెను...

వయ్యరమంతా  ఒలకబొస్తు                                                        
నాకొసం నివు నడిచివచ్చిన 
 క్షణం

నేనే  నీ ప్రౌణమంటూ 
నీ నవ్వులతొ నన్ను మురిపించిన
ప్రతిక్షణం
నా జివితంలొ
అతి మదురమైన క్షణాలు
            
నీ నవ్వులు నావని
నీ ప్రెమ నాకు సొంతమని
మురిసిపొయను..                                                     

ఒక్క క్షణం  ప్రపంచం
ముగబొయినది...                                                                

ప్రియ !
నీ నవ్వులు నావి కావని
నీ ప్రెమ నాకు అందదని
తెలిసిన  క్షణం
కన్నిళ్ళను కౌగిలించుకున్నను..

నా కన్నిళ్ళకు భాషాలెదు
నా నవ్వులొ జివం లెదు
నా ప్రెమకు ఊపిరిలెదు
మనిషినయి వున్నాను  
కాని హ్రుదయం లెని
శిలనయినాను ...!!!

Monday, 9 March 2015

కలలే కంటున్నా
ఆ కలలో నిన్నె చుస్తున్నా
నా కనుపాపకు నీ కలలే
కనువిందులు చెస్తుంటె
నా కన్నుల్లో 
నీ ఊహలనే 
చిత్రిస్తున్నా...

నా కలలకు 
ఊపిరి నీవు

నా కన్నుల్లో మెరిసె 
మెరుపులకు చిరునామ నీవు

నా కవితల్లో తొంగి చుసె
తోలకరి చినుకుల 
పరిమళానివి నీవు...

ఎగిరి పోకె ఓ మనసా
ఎగిరి పోకె ఓ మనసా
ఎరుపెక్కిన నా చెలి చెక్కిలిని
ఎర్రగులబి నై ముద్దడాలని
ఆశతొ
కలలే కంటున్నా...!!!

Thursday, 26 February 2015

చెలి

గొడేక్కి దుకుతా
నీ కోసం..                                                                     for fun
బురదలొనైన నడుస్తా
నీ కోసం
పచ్చ గడ్డైన తింట
నీ కోసం..

నీ కోసం తాజ్మహల్ 
కట్టలెను కాని
అరటి తొక్కతో
పెకమెడ కట్టిస్తా

నీ కోసం 
అమ్రుతం తేలెను కని
గొలి సోడ ఒకటి కొట్టిస్తా

నీ కోసం 
ఎదైన చెస్తా

నీ కోసం 
ఎదైన ఇస్తా

నీ కోసం
ఎదైన తెస్తా

విట్టన్నిటి కంటె ముందు
నువ్వు అనుమతిస్తె
కాస్తా 
కునుకు తీస్తా...

Wednesday, 25 February 2015

చెలి

అందమైన కలలా కలిశవు..
నీ అనందమంతా నేను అంటు
నాకు తొడుగా నీలిచావు..

క్షణక్షణం నీ నవ్వులతొ
నా లోకాన్ని నందనవనం
చెస్తున్నావు..

ప్రతిక్షణం నీ ఓరచుపులతొ
నా ఊహలకి ఊపిరి
పొస్తున్నావు..

నీవె నా ఆశ
నీవె నా స్వాశ

బంతి పువ్వులాంటి 
నీ చిరునవ్వు పై
చెరగని ప్రేమలా
నిలవాలని...




Tuesday, 24 February 2015

సాయి
ఓ సాయి 
నీ పదములుకు ప్రణమిల్లిన చాలు కదా
సకల ధుక్కములు పొగొట్టు వాడివి నీవే కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి 
ఓ షిరిది సాయి
నీన్ను తలచిన చాలు కదా
నీను కొలిచిన చాలు కదా
మా ఇంట నీవు కొలువుండి పోవు కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి 
ఓ శేషా సాయి
నీ భజనలు చెసిన చాలు కదా
మమ్ము ఆపదల నుండి కాపాడు వాడివి నివే కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి
ఓ ద్వారాక సాయి
నీ ధుని చుట్టిన చాలు కదా
మా మది నిండా సకల సంతోషములు నింపు వాడివి 
నీవే కదా
శరణు సాయి శరణు సాయి
శరణు సాయి శరణు సాయి..

సాయి
ఓ దేవ సాయి
నీ దివ్య మంగళ రూపము 
సందర్సించిన చాలు కదా
మాకు అభయ హస్తము ఇచ్చు వాడివి
నీవే కదా..
శరణు సాయి శరణు సాయి
శరణు సాయి శరణు సాయి.. 

గొకుల నీవాసా
గోవర్దన గిరిధర
హరిచందన మందహసా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

రాధా మనోహర
యమున విహరా
తులసిదళ ఖంటహరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

గోపి మనోహర
గోకుల మానసా చోరా
యదువంశ కులశెఖరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

మురళి మనోహర
నవనీత చోరా
ద్వారకపాలక
విజయ విహరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

భ్రుందావన విహరా
రాదా మానస చోరా
సుదర్శన చక్రధారా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..
ప్రేమ పూలతొటలొ
విరబుసిన మందారమా

నా ఊఅహలకు 
అందించవా నీ చిరుదరహసము..

నీ జ్ణాపాకాల నీడల్లొ 
అలిసిపొయాను..

నీ ఊహల రెక్కల పై
ఎగురుతు ఊదయించే
ప్రతి ఆమని లొ
నీన్నే చుస్తున్నా..

నీ ఊహలు
ఎగిరిపడె కెరటాలు

నీ తలపులు
తొలకరి చినుకులు

నీ పలుకులు 
ఆమని కొయిల గీతాలు..

నీన్నె చుస్తూ
మురిసిపొతున్నా
నా హ్రుదయ మందిరంలొ
నిన్నే కొలువుంచి 
ఆరాదిస్తున్నా..

Monday, 23 February 2015

నా ఊహ                     
నా చిరునవ్వు..      
        
నా కలలొ                       
నా కనుల ముందు.. 
      
నన్ను తాకె
ఛిరుగాలి          
నా పై కురిసె
వెన్నల..

నన్ను కవ్వించె
రూపం      
నన్ను లాలించె
ఫాట ..
     
నన్ను అల్లుకున్న  ప్రేమ..       
నా ప్రేమకు 
ఛిరునామా..

నీవె చెలి..
                 
ఇలలొ “ ఛందమామలు “
ఎన్ని ఉన్న
నా ఊహల్లొ మెరిసిన
ఆందమైన 

" ఛందమామ "

నా       " చెలి  "


Sunday, 22 February 2015

చెలి

నీ ప్రేమ లో పడిపోయా 
నన్ను నేనే మరిచి పోయా..

తోలి వేకువలొ నిన్నే చుడాలని
మలి సంధ్య లొ నిన్నే కలవాలని
మురిసేపొతున్నా..

నా ప్రేమ పావురమా
నీ రెక్కలపై ఎగురుతూ
ఈ ప్రపంచాన్నే చుట్టాలని
కలలె కంటున్నా..

నీ పెదవి పై మెరిసే 
చిరునవ్వులకు చిరునామాగా
నేనే నిలవాలని
ఎదురేచుస్తున్నా..
\
నా కనులముందు మెరిసిన అందమా
నా కలలకే అందని 
అజంతా శిల్పమా
నీ అందం నాదే అవ్వాలని
ఆరాటపడుతున్నా..

ప్రియతమా
నా ప్రాణామా
నా ప్రేమ కావ్యమా  !!!

Sunday, 15 February 2015

కొకిల్లమ్మా పాడవే..

వెండి మబ్బుల నీడలొ
ముసిరిన చికట్లలో
కోటి రాగలు ఆలపించి
నా చెలి కన్నుల్లొ 
మెరుపులు మెరిపించవే..

కొండకోనల చాటున
చికటి వెన్నల మాటున
శతకోటి రాగాలు పల్లవించి
నా చెలి పెదవులపై
చిరునవ్వులు వర్షం కురిపించవే..

తోలి సంధ్యలొ 
తొలకరి జల్లుల సాక్షిగా
నీ కుహు కుహు రాగాలతొ పలకరించి
నా చెలి మదినిండ 
మల్లెలలు కురిపించవే..

కొకిల్లమ్మా పాడవే
కొకిల్లమ్మా పాడవే  !!!

కలలు కనే నీ అందం
ఆ కలలకె అందం

కనులముసిన నీవే
కనులు తెరిచిన నీవే

నా కలలకు రాణివీ నీవే
నన్ను కలలతొ భంధించిన నీవే

కలలొ నిన్ను కలిశాకా
కవితై కదులుతుంది

నీ రూపం
కనులముందు 
క్షణక్షణం...

కలల కౌగిళ్ళతొ
కవితల మాలికలతొ
నన్ను భంధించి
నీ  వాడిగా చెసుకున్నందుకు

అందుకో
నా కవితంజిలి  !!!
పోద్దుకూకె వెళాయే 
నా మామ వడి సేర మనసాయే

సుడ సక్కనోడు నా మామ
సుడ సక్కన్ని సిన్నదాన్ని నెనే

ఆరుబయట వెన్నల్లొ
నులకమంచం రమ్మని పిలుస్తుంటె

అందమైన  నా మామ
నాకు గోరు ముద్దలు తినిపిస్తుంటె

తన ప్రేమ చిరుగాలిలా వచ్చి
నన్ను తాకుతుంటె

ముద్దు ముద్దుగా నే మురిపిసుంటె
ముచ్చటగా నా మామ నన్ను కవ్విస్తుంటె
ముచ్చమటలు పడుతుంటె

నేను నా మామ ఎకమౌతుంటె

ఈ వెన్నలంత మాదె
ఈ లొకమంత మాదె  !!!

Friday, 13 February 2015

ప్రేమ..
తొలి చుపుల పరిచయం..

ప్రేమ..
మదురమైన అనుభుతి..

ప్రేమ..
రెండు మనసుల కలయిక..

ప్రేమ..
మదిలొ మెదిలే తియ్యని ఊహా..

ప్రేమ..
ఒక చెరగని కమ్మని కల..

ప్రేమ..
పెదవి పైన మెరిసె అందమైన చిరునవ్వు..

ప్రేమ..
అందమైన ఓ ఎర్ర గులబి..

ప్రేమ..
విసిరె చల్లని చిరుగాలి..

ప్రేమ,..
కురిసె చల్లని వెన్నల..

ప్రేమకు లెదు మరణం
ప్రేమించె మనసుకు

  "" ప్రేమ ""

అమరం !!!

అనగనగా ఒక రాజకుమారి
నా కలలలొని వయ్యరి
విరిసింది నా తొటలొ ఒక మల్లెగ
సోగసులు ఓలికింది 
నా ఇంట జాబిల్లిగా..

తన నడకకు కలవర పడె
నాట్య మయూరము
తన పలుకులకు తల ఓగ్గె
కొయిల ఖంటము..

తన నవ్వులె పువ్వులై
మనసంత నిండినవి
తియ్య తియ్యని ఊహలెవొ
నా మదిని తొలిచినవి..

పలికింది మనసు మూగగ 
తన ముంగిట వాలమని
పలుకుతుంది వయసు తియ్యగ 
తన కౌగిట చెరమని..

తన తలపుల నీడలొ
తలవాల్చుకుని..
తన ప్రెమ పందిరిలొ
నా ప్రెమను 
పండించుకుంటా !!!

Tuesday, 10 February 2015

ఎల్లోరాలలొ లెని అందమా..
ఎడరిలొ పుచిన నందనవనమా..

ఎదురైవచ్చిన ప్రెమ పారిజాతమా
ఎరుప్పెక్కిన ఒ ముద్దమందారమా..

వర్ణిచలెని వయ్యారమా
వెయి ఊహలకు కొలువునిచ్చె
అపురూప చిత్రమా..

దెవలోక పుష్పమా
దివి నుండి భువికి దిగిన 
ఓ అపురూప శిల్పమా..

నీ కన్నుల్లో
నన్నె చుస్తున్నా..

నీ పెదవులపై 
చిరునవ్వేవుతున్నా..!!!






Sunday, 8 February 2015

చెలి..

జారిపొయే చీరను 
నీ నడుముకు చుట్టీన 
నా చేతులదే భాగ్యము..

నీ రవిక ముడివిప్పిన
నా మునిపంటిదే భాగ్యము..

నీ నడుమును
ముద్దాడిన నా పెదవులదే
భాగ్యము..

నీ కూరులను సవరించిన 
నా మునివ్రెళ్ళదే భాగ్యము..

నీ కనులలొ నీలిచిన 
నా రూపానిదే భాగ్యము..

నీ హ్రూదయంలొ నీలిచిన 
నా ప్రెమదే భాగ్యము
మహా భాగ్యము !!!
చెలి..

ఈ వర్షం సాక్షిగా
చినుకునై జారి
నీ వడిలొ వాలిపోనా..

ఈ చిరుగాలి సాక్షిగా
నీ చెక్కిలి నిమిరి
నీ చిరునవ్వై పోనా..

ఈ తుమ్మెదల సాక్షిగా
నీ పెదవిని తడిమి
నీ అధరామ్రుతాన్ని అందుకోనా..

ఈ మబ్బుల సాక్షిగా 
మెరుపునై మెరిసి 
నీ కలి మువ్వనై కదలనా..

ఈ వెన్నల సాక్షిగా
వసంతానినై నీన్ను కలిసి
నీ కౌగిలిలొ ఓదిగిపోనా..

ఓ చిరునవ్వుల చినదానా
చెదర నీకుమా నా ప్రెమ !!!

చెలి..

నీవు లేని చోట
పాదము కూడ నీలుపలెను..

నీవు లేవని తెలిసిన క్షణము
ఊపిరి కూడ తిసుకోనలెను..

నీను చూడలెని 
ఈ కనులు నాకేలరా..

నీను ముద్దాడలెని 
ఈ పెదవులు నాకేలరా..

అందం అంటె నీదిరా
అది అందుకొనివ్వరా..

ఈ చెలికాడి ఆశా 
మన్నించ 
నేల దిగి 
రా రా  !!!
చెలి..

మబ్బుల మాటున దాగిన 
చందమామవి నీవు..

శెలయేటి నడుమ దాగిన
కలువభామవి నీవు..

నీంగి లొ మెరిసే 
రంగవల్లివి నీవు..

పువ్వుల నడుమ విరిసే
వసంతానివి నీవు..

నా మది దోచుకున్న
అందమైన పుత్తడి బోమ్మవి నీవు..

నీ నిడలొ సగిపోవలి నేను
నీ వడిలొ వాలి మురిసిపోవలి
నేను !!!
చెలి..

రవివర్మ చిత్రాలాలొ లెని
అందం నీది

తాజమహల్ కుడా తల దించుకునే 
అందం నీది

కాలిదాసు కవితలకు కుడా అందని
అందం నీది

ఖజరహొ శిల్పాలు కుడా చిన్నబోయి చుసే
అందం నీది

నీ ఊహ రాగానె 
ఊలిక్కిపడి లేచి చుసే 
అందం నీది

చూడగానే గుండె 
జల్లుమనె అందం నీది

చిరునవ్వె నీన్ను చుసి
మూగబొయే అందం నీది

నీ అందం ఓ అద్బుతం
ఆ అద్బుతం నీ అందం
ఆ అందం నా సోంతం

అందమైన నా చెలి
అందుకో నా కవితాంజిలి !!!

చెలి..

నీ పరిచయ మాధుర్యం
మరపు రాని అనుభుతి
నీతొ ప్రెమ ప్రయాణం
కోటి దీపాల ఆశా జ్యొతి..

కొటి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు 
సరిరావు నీ ప్రెమకు..

చిగురుటాకులా రేప రేప లాడే
నీ కనుబొమ్మలు..
నా కలల సౌధాలాకు వాకిళ్ళు..

ఛిరునవ్వుకు స్వాగతం పలికె
నీ పెదవులు
నా ఊహలకు ప్రతి రూపాలు..

తియ్యని నీ ప్రెమలొ
వెచ్చని ని కౌగిట
మంచులా కరిగిపోవాలి
నీ మనసులొ నిలిచిపోవలి !!!

చెలి..

నీ పరిచయం 
ఓక అక్షరమై కదిలింది

నా కలలు అక్షరాలై
అక్షరలు కవితగా మరాయి 

న అక్షరాల నీడలొ 
నిన్ను చుస్తున్నాను

నీ రూపం అక్షరాలకు 
అందనిది
నీ నవ్వు అక్షరాలకంటె 
అందమైనది

నా అక్షరాలతొ నీ కురులను
సవరిస్తూ 
నీ లేలేత అధరాలను 
ముద్దాడాలని

నా అక్షరాలతొ 
నీ నుదుట తిలకం దిద్ది

నా అక్షరాలతొ 
నీ పై తలంబ్రలు కురిపించాలని 
మనసు కోరుతుంటె

నా అశలు ఊహలు
అక్షరాలలొ దాచి 
నీ ప్రెమ కోసం
ఎదురుచుస్తు నిలిచున్నా
అక్షరాలతొ !!!
చెలి..

నీ చిలిపి 
అక్షరాల కోసం 
నా కన్నులు ఎదురుచుస్తు
అలిసిపోయినవి..

నీ అక్షరాలె నాలోని కలలు 
నీ అక్షరలె నాలోని ఆశలు

నీ అక్షరాలె చిరుజల్లులై 
నన్ను తడిపె తలంబ్రాలు

నీ అక్షరాలె నా కన్నుల్లొ 
మెరిసే మెరుపులు

నీవు రాసె ప్రతీ అక్షరం 
నవ వసంతమై అల్లుకున్నది

నీ అక్షరాలలొ నన్ను చుసి 
మురిసిపొతున్నాను

నీ అక్షరాల జాడలెని ఈ నాడు
మనసు తళ్ళడిల్లి పొతున్నది

నీ అక్షరాల నీడలేని 
నా ఊహలు చెదిరిపొతున్నవి

నీ అక్షారాలలొ 
నా చిరునమా  వెతుకుతుతూ
నీ అక్షరాలలొ నే
ఒదిగిపొవలని  అరటాపడుతున్నాను  !!!

Saturday, 7 February 2015

చెలి..

మధురమైన నీ
ఫరిచయం మరుగౌవుతూన్న ఈ వెల
మౌనముగా తల 
దించుకున్నాను..

ముగ్ద మనోహరమైన 
నీ రూపం  నా కనులకు
దురమౌవుతున్న ఈ వెల
కన్నిళ్ళను కౌగిలించుకున్నాను…

నీ ముసి ముసి నవ్వులు
ముగబొయిన ఈ వెల
నే తల్లడిల్లి పోతూన్నాను…

ప్రతిక్షణం  నీ అలొచనలు
నన్ను గాయ పరుస్తుంటె
నీవు రావని
రాలెవని తెలిసిన..

ఎప్పటికైన 
నీవు నా కొసం 
వస్తావని
నన్ను నీ వడిలొ
హత్తుకుంటావని
ఎదురుచుస్తు
నీలుచున్న ప్రెమతొ
నీ కొసం….!!!

చెలి..

అలకెల రా..
అలిగిన నీన్నె చుడాలి
అదురుతున్న నీ పెదవులనె
ఛుడాలి..

నీ అలక తిరా ఆ పారిజతములను
నీ జడ కుప్పులొ
ఫుయమని చెప్పన…

నీ అలక తిరా
ఆ చంద్రుని వెన్నల
నీ పై కురిపించన…

అలిగిన నీ
ఛెక్కిలి  సుర్యోదయాన్ని 
తలపిస్తుంది

నీ చిరు కొపం 
అలకను సైతం
మురిపిస్తుంది…

ఆలిగిన నీ హ్రుదయం
నా చిరునమా
వెతుకుతుంటె…

ఆలిగిన ఈ వెలలొ 
నీన్ను చుడాలని 
నీ అలకను ముద్దాడలని
నా హ్రుదయం
నీ కొసం
ఫరుగులుతిస్తుంది….!

Friday, 6 February 2015

చెలి..

నా  కన్నుల్లొ
నీవు
నా కలలె
నీవు..

నా కనుపాపకు
నీద్దుర నీవు
నాలొ కదిలె
ఫ్రతి అలజడి నీవు…

నా కంటికి వెలుగివి
నీవు
నాలొని మౌనం
నీవు

నా పెదవికి  చిరు
ముద్దువి నీవు
నాలొని అశలకు
ఊపిరి నీవు
నా మనసును
కదిలించిన తొలి
ఫ్రేమవి నీవు….

నీ కొసం నెను
నా కోసం నీవు
నా చుట్టు నే
ఆల్లుకున్న  అందమైన
ఫ్రపంచం లొ
నా చిరునవ్వువి నీవు……!
చెలి ..

నీలోనే ఉంటాను
నికు తొడై ఉంటాను..

నీ కొసం కాలిదాసునై
కవిత రాసుకుంటాను..

నీ కోసం రవివర్మ నై
నా కన్నుల్లొ నిన్ను 
ఛిత్రించుకుంటాను..

నీ ఉహల్లొ 
కొలువుంటాను..

నీ ఉపిరిలొ నే
దాగిఉంటాను..

నీవు నిదురించు వెల
నీ చిరునవ్వునై 
మురిసిపొతాను..

నీవు నడిచె దరిలొ
నీ నీడనై 
నీతొ కలిసే ఉంటాను…

నీ ఒక్క పిలుపుతొ
నీ ఓడిలొ వాలిపొతాను
నీ ప్రెమలొ
నీతొ కలిసి
అమ్రుతము
ఫండించుకుంటాను………!!!

చెలి..

మధురం మధురం  
నీ పరిచయం……

మధూరం  మధురం
నీ స్నెహం….

మధురం మధురం
నీ స్వప్నం…

మధురం మధురం
నీ గానం….

మధురం  మధురం 
నీ ప్రెమ…

మధురం  మధురం 
నీ కౌగిట ఓదిగిన
ఆ అందమైన  సాయంత్రం
ఎంతొ మధురం…..

మధురం మధురం
నీతొ గడిపిన
ఓక్కొక్క క్షణం
మధురం అతిమధురం….

మధురం  మధురం
నీ కోసం నెను
ఎదురుచుస్తున్న  ఈ క్షణం
మధురాతి మధురం…….!!!

Thursday, 5 February 2015

దివినుండి  భువికి ఓక
తొక చుక్క జారింది..

తనే

 “” నా చెలి ””

ఆందమైన నవ్వు 
నా చెలికి
దెవుడు ఇచ్చిన వరం..

ముక్కు మిద కొపం
నా చెలికి చాలా
ఆందం..

ఛురుక్కుమని చుసే
కళ్ళు నా చెలికే సొంతం..

కందిరిగా లాంటి నడుము కుడా
నా చెలికే సొంతం..


నా చెలి
నడుస్తుంటె  
ఆహ గల గల పారె
గొదావరె..

ఏమని వర్ణించను

కవి నైతిని కాదు
వర్ణించడానికి..
కలమునైతిని కాదు
ఛిత్రించడానికి…..!!!


చెలి..

నీ కన్నుల్లొని మెరుపులా

నీ పెదవి పై చిరునవ్వులా
నీకు చెరువై 
నీ వడిలొ 
వాలిపొవాలి..

నీ ఊహల్లొని ఊహలా
నీ చెక్కిలి పై చిరు
ముద్దులా
నీ నీడను తాకె 
నీడలా
నీన్ను కలుసుకొవలి..

నీ ప్రెమలొ 
తడిసిపోవాలి
మంచులా కరిగి 
నే మురిసిపోవాలి ….!!!


ఫ్రియ,

నీ నవ్వులు  వింటు 
ఈ లొకాన్నె మరిచాను..

నీ అడుగుల్లొ అడుగెష్తు
నీ నీడనై నాలొ నే 
మురిసిపొయాను..

నీ కోసం 
నా హ్రుదయ మందిరం లొ 
వెయి దిపాలు వెలిగించి 
ప్రేమగా
ఆరాదిస్తున్నాను..

నా కలలు కరిగిపొయాయి
నా కవితలు మసిపొయాయి
నా కనుపపాకు నిద్దుర 
కరువై ,కన్నులు 
ఎరుప్పెక్కుతున్నాయి… 

నా కనులకు కాంతులు
కరువవ్తుతుంటె 
నీ జాడ తెలియని
నా హ్రుదయం
నీ కోసం
పరుగులుతిస్తుంది…..!

చెలి..

తూరుపు తెల తెల
వారుతుంది..
ఆందమైన సుర్యోదయం
నీ కొసం
ఎదురుచుస్థుంది..

ఈ అందమైన ప్రక్రుతి
నీ నవ్వులతొ మరింతా
అందంగా ఫూరివిప్పాలని
ఏదురుచుస్తుంది…

తోట లోని పువ్వులు 
నీ ముని వెళ్ళ స్పర్స
కోసం ఎదురుచుస్తున్నాయి..


ఫెరటి లోని తులసి
ఆర్తిగా  నివు ఇచ్చె
హరతి కోసం
ఎదురుచుస్తుంది…

నీ ఇంటి లొగిళ్ళు 
నీ కాలి మువ్వల 
గల గల
కొసం ఎదురుచుస్తున్నాయి…

నీ ఇంటి ముంగిట
ముగ్గు నీ చిర
కుచ్చ్హిళ్ళ స్పర్స కోసం
ఎదురుచుస్తుంది…

నిదురలెచి 
రావమ్మ 
ఓ రతనాల బోమ్మ..!!!

కాస్మిరం లోని అందమా..
కను రెప్పల చాటుగ
దాగిన వసంతమా..

కలువ పువ్వులోని కోంటెతనమ
ఇల లొ వెలలేని కోహినూరు వజ్రమ..

కవితల్లొ మెరిసె అందమైన
భావమ..
నా కుంచెతొ ప్రాణం పొసుకున్న
ఆందమైన ఊహ చిత్రమా..

నా కలల సౌదామిని
నన్ను కవ్విస్తు మురిపిస్తున్నావు
నీ ప్రెమతొ నన్ను అల్లుకుంటున్నావు

ఇక ఈ నిరిక్షణా చాలు చెలి

నీవు ఎదురై వచ్చె ఆ అందమైన
క్షణం కొసం ఎదురు చుస్తు
నీలుచున్న…!!!

కలలు నిజమౌతున్నాయి..
కనుపాపలు ఆనందంతొ
ఎరుపెక్కుతున్నాయి..
కలలె కవితలై
పొంగుతూన్నాయి..

కనులముందు నీవు కదులుతుంటె
కవినై పొతున్నా..
కవ్విస్తున్న  నీ నడుమును
చుసి మంచులా 
కరిగే పొతున్నా..!!!


వెన్నల కురిసే ఈ రాతిరి మిద
ఓట్టు..
నీ పై కురిసే ఆ సన్నాజాజుల 
మిద ఒట్టు..

ఇక ఈ దూరం భరించలెను..
ఇక ఈ విరహం నే తట్టుకోలెను..

నీ వెచ్చ్హని ఊపిరి 
నన్ను తాకుతుంటె
నా ముని పంటితొ 
నీ కిందీ పెదవిని కొరుకుతు
నీ అధారన్ని అందుకొవలి..

నీ చెక్కిలి పై జారె చమటను
నా కనురెప్పలతొ తుడుస్తు
నీవు ఊపిరి తిసుకొలెనంత
గట్టిగా నీన్ను హత్తుకొవలి..

నీ అందమైన కళ్ళలొకి 
చుస్తూ  మై మరిచి 
నీ వడిలొ వాలిపొవలి
మంచులా
నే కరిగిపోవాలి..!!!


Wednesday, 4 February 2015

చెలి..

నీ పరిచయం
ఓ కమ్మని కల
కలలు కనే నీ అందం
కలలకే అందం..

ఇలలొని కలలకు
వాకిల్లు నీ నయనాలు
కవితలకు వెయి ఊహలు
నీ కనుపాపలు....

కోటి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు
సరి రావు నీ ప్రెమకు…!!!
మల్లెపులను అడగనా 
నీ జడా తెలుపమని
సన్న జాజులను అడగన 
నీ రాక ఎప్పుడని..

ఛిలకమ్మని అడగన
నీ జాడ తెలుపమని
జబిలమ్మని అడగన
నీ రాక ఎప్పుడని..

విచె పిల్ల గాలిని అడగన
నీ జాడ తెలుపమని
ఫూచె రొజాలను అడగన
నీ రాక ఎప్పుడని..

ఛెలి 
ఏవరిని అడగను
ఏమని అడగను
ఎటు చుసిన నివే
ఎల రావె 
నేల దిగి రావే..

ఛెలి యెక్కడ
నా చెలి 
నీ వెక్కడ…..!!!

చెలి..

ఫరిమళించు నీ పాటకు
నే పల్లవి నవన
కవ్వించు నీ కనులకు
కాటుక నవన..

ఫల్లవించు ని పాదాలకు
నే పారాణి నవన
సిరిమెలవించు నీ సిగలొ
సిరిమువ్వ నవన..

మనసున నీవు మెదిలితె
మల్లియనవన
కనులముందు నీవు కనపడితె
కలవరింత నవన

విరహల నీ వడిలొ
వెన్నలవన
మురిపించు నీ మొమున 
ముద్దు నవన…..!!!

మనసున మల్లెగ
మల్లీయగ మెరిసె
ముత్యపు పుసలు
నా చెలి నవ్వులు..

ఫడమటి సంద్యలొ
ఫరవసించి పొంగె
శెలయటి గలగలలు
నా చెలి నవ్వులు..

వలుపుల ఒడిలొ
వలపించి వరింప జేయు
విరహల వసంతాలు
నా చెలి నవ్వులు…

తనువుల తపనలు
తలపులు తెరిచె
తొలకరి జల్లులు
నా చెలి నవ్వులు..

సరిగమల జావలిలొ
సరసానికి స్వాగతం పలికె
సిగలొని పువ్వులు
నా చెలి నవ్వులు..

నా చెలి నవ్వులు..
నా చెలి నవ్వులు.. !!!

కొరికల కొలనులొ 
కొసరి కొసరి మెరిసె
స్వప్నాలకు వాకిల్లు
నా ప్రెయసి కళ్ళు….

ఆసల ముంగిట్లొ
రంగుల ముగ్గుల్లొ
మెరిసె గొబ్బిళ్ళు
నా ప్రెయసి కల్లు…

ఫసిడి వెన్నల్లొ
ఫరువాల పందిట్లొ
ఫసందైన పాటకు
ప్రాణం పొసె లొగిల్లు

నా ప్రెయసి కళ్ళు
నా ప్రెయసి కళ్ళు….!!!