ఫ్రియ,
నీ నవ్వులు వింటు
నీ అడుగుల్లొ అడుగెష్తు
నీ నీడనై నాలొ నే
మురిసిపొయాను..
నీ కోసం
నా హ్రుదయ మందిరం లొ
వెయి దిపాలు వెలిగించి
ప్రేమగా
ఆరాదిస్తున్నాను..
నా కలలు కరిగిపొయాయి
నా కవితలు మసిపొయాయి
నా కనుపపాకు నిద్దుర
కరువై ,కన్నులు
ఎరుప్పెక్కుతున్నాయి…
నా కనులకు కాంతులు
కరువవ్తుతుంటె
నీ జాడ తెలియని
నా హ్రుదయం
నీ కోసం
పరుగులుతిస్తుంది…..!
No comments:
Post a Comment