Sunday, 8 February 2015

చెలి..

నీ చిలిపి 
అక్షరాల కోసం 
నా కన్నులు ఎదురుచుస్తు
అలిసిపోయినవి..

నీ అక్షరాలె నాలోని కలలు 
నీ అక్షరలె నాలోని ఆశలు

నీ అక్షరాలె చిరుజల్లులై 
నన్ను తడిపె తలంబ్రాలు

నీ అక్షరాలె నా కన్నుల్లొ 
మెరిసే మెరుపులు

నీవు రాసె ప్రతీ అక్షరం 
నవ వసంతమై అల్లుకున్నది

నీ అక్షరాలలొ నన్ను చుసి 
మురిసిపొతున్నాను

నీ అక్షరాల జాడలెని ఈ నాడు
మనసు తళ్ళడిల్లి పొతున్నది

నీ అక్షరాల నీడలేని 
నా ఊహలు చెదిరిపొతున్నవి

నీ అక్షారాలలొ 
నా చిరునమా  వెతుకుతుతూ
నీ అక్షరాలలొ నే
ఒదిగిపొవలని  అరటాపడుతున్నాను  !!!

No comments:

Post a Comment