చెలి..
ఫరిమళించు నీ పాటకు
నే పల్లవి నవన
కవ్వించు నీ కనులకు
కాటుక నవన..
ఫల్లవించు ని పాదాలకు
నే పారాణి నవన
సిరిమెలవించు నీ సిగలొ
సిరిమువ్వ నవన..
మనసున నీవు మెదిలితె
మల్లియనవన
కనులముందు నీవు కనపడితె
కలవరింత నవన
విరహల నీ వడిలొ
వెన్నలవన
మురిపించు నీ మొమున
ముద్దు నవన…..!!!
No comments:
Post a Comment