Sunday, 8 February 2015

చెలి..

రవివర్మ చిత్రాలాలొ లెని
అందం నీది

తాజమహల్ కుడా తల దించుకునే 
అందం నీది

కాలిదాసు కవితలకు కుడా అందని
అందం నీది

ఖజరహొ శిల్పాలు కుడా చిన్నబోయి చుసే
అందం నీది

నీ ఊహ రాగానె 
ఊలిక్కిపడి లేచి చుసే 
అందం నీది

చూడగానే గుండె 
జల్లుమనె అందం నీది

చిరునవ్వె నీన్ను చుసి
మూగబొయే అందం నీది

నీ అందం ఓ అద్బుతం
ఆ అద్బుతం నీ అందం
ఆ అందం నా సోంతం

అందమైన నా చెలి
అందుకో నా కవితాంజిలి !!!

No comments:

Post a Comment