Tuesday, 24 February 2015

ప్రేమ పూలతొటలొ
విరబుసిన మందారమా

నా ఊఅహలకు 
అందించవా నీ చిరుదరహసము..

నీ జ్ణాపాకాల నీడల్లొ 
అలిసిపొయాను..

నీ ఊహల రెక్కల పై
ఎగురుతు ఊదయించే
ప్రతి ఆమని లొ
నీన్నే చుస్తున్నా..

నీ ఊహలు
ఎగిరిపడె కెరటాలు

నీ తలపులు
తొలకరి చినుకులు

నీ పలుకులు 
ఆమని కొయిల గీతాలు..

నీన్నె చుస్తూ
మురిసిపొతున్నా
నా హ్రుదయ మందిరంలొ
నిన్నే కొలువుంచి 
ఆరాదిస్తున్నా..

No comments:

Post a Comment