Friday, 6 February 2015

చెలి ..

నీలోనే ఉంటాను
నికు తొడై ఉంటాను..

నీ కొసం కాలిదాసునై
కవిత రాసుకుంటాను..

నీ కోసం రవివర్మ నై
నా కన్నుల్లొ నిన్ను 
ఛిత్రించుకుంటాను..

నీ ఉహల్లొ 
కొలువుంటాను..

నీ ఉపిరిలొ నే
దాగిఉంటాను..

నీవు నిదురించు వెల
నీ చిరునవ్వునై 
మురిసిపొతాను..

నీవు నడిచె దరిలొ
నీ నీడనై 
నీతొ కలిసే ఉంటాను…

నీ ఒక్క పిలుపుతొ
నీ ఓడిలొ వాలిపొతాను
నీ ప్రెమలొ
నీతొ కలిసి
అమ్రుతము
ఫండించుకుంటాను………!!!

No comments:

Post a Comment