Sunday, 22 February 2015

చెలి

నీ ప్రేమ లో పడిపోయా 
నన్ను నేనే మరిచి పోయా..

తోలి వేకువలొ నిన్నే చుడాలని
మలి సంధ్య లొ నిన్నే కలవాలని
మురిసేపొతున్నా..

నా ప్రేమ పావురమా
నీ రెక్కలపై ఎగురుతూ
ఈ ప్రపంచాన్నే చుట్టాలని
కలలె కంటున్నా..

నీ పెదవి పై మెరిసే 
చిరునవ్వులకు చిరునామాగా
నేనే నిలవాలని
ఎదురేచుస్తున్నా..
\
నా కనులముందు మెరిసిన అందమా
నా కలలకే అందని 
అజంతా శిల్పమా
నీ అందం నాదే అవ్వాలని
ఆరాటపడుతున్నా..

ప్రియతమా
నా ప్రాణామా
నా ప్రేమ కావ్యమా  !!!

No comments:

Post a Comment