Wednesday, 4 February 2015

మనసున మల్లెగ
మల్లీయగ మెరిసె
ముత్యపు పుసలు
నా చెలి నవ్వులు..

ఫడమటి సంద్యలొ
ఫరవసించి పొంగె
శెలయటి గలగలలు
నా చెలి నవ్వులు..

వలుపుల ఒడిలొ
వలపించి వరింప జేయు
విరహల వసంతాలు
నా చెలి నవ్వులు…

తనువుల తపనలు
తలపులు తెరిచె
తొలకరి జల్లులు
నా చెలి నవ్వులు..

సరిగమల జావలిలొ
సరసానికి స్వాగతం పలికె
సిగలొని పువ్వులు
నా చెలి నవ్వులు..

నా చెలి నవ్వులు..
నా చెలి నవ్వులు.. !!!

No comments:

Post a Comment