Sunday, 15 February 2015

పోద్దుకూకె వెళాయే 
నా మామ వడి సేర మనసాయే

సుడ సక్కనోడు నా మామ
సుడ సక్కన్ని సిన్నదాన్ని నెనే

ఆరుబయట వెన్నల్లొ
నులకమంచం రమ్మని పిలుస్తుంటె

అందమైన  నా మామ
నాకు గోరు ముద్దలు తినిపిస్తుంటె

తన ప్రేమ చిరుగాలిలా వచ్చి
నన్ను తాకుతుంటె

ముద్దు ముద్దుగా నే మురిపిసుంటె
ముచ్చటగా నా మామ నన్ను కవ్విస్తుంటె
ముచ్చమటలు పడుతుంటె

నేను నా మామ ఎకమౌతుంటె

ఈ వెన్నలంత మాదె
ఈ లొకమంత మాదె  !!!

No comments:

Post a Comment