చెలి..
తూరుపు తెల తెల
వారుతుంది..
ఆందమైన సుర్యోదయం
నీ కొసం
ఎదురుచుస్థుంది..
ఈ అందమైన ప్రక్రుతి
నీ నవ్వులతొ మరింతా
అందంగా ఫూరివిప్పాలని
ఏదురుచుస్తుంది…
తోట లోని పువ్వులు
నీ ముని వెళ్ళ స్పర్స
కోసం ఎదురుచుస్తున్నాయి..
ఫెరటి లోని తులసి
ఆర్తిగా నివు ఇచ్చె
హరతి కోసం
ఎదురుచుస్తుంది…
నీ ఇంటి లొగిళ్ళు
నీ కాలి మువ్వల
గల గల
కొసం ఎదురుచుస్తున్నాయి…
నీ ఇంటి ముంగిట
ముగ్గు నీ చిర
కుచ్చ్హిళ్ళ స్పర్స కోసం
ఎదురుచుస్తుంది…
నిదురలెచి
రావమ్మ
ఓ రతనాల బోమ్మ..!!!
తూరుపు తెల తెల
వారుతుంది..
ఆందమైన సుర్యోదయం
ఎదురుచుస్థుంది..
ఈ అందమైన ప్రక్రుతి
నీ నవ్వులతొ మరింతా
అందంగా ఫూరివిప్పాలని
ఏదురుచుస్తుంది…
తోట లోని పువ్వులు
నీ ముని వెళ్ళ స్పర్స
కోసం ఎదురుచుస్తున్నాయి..
ఫెరటి లోని తులసి
ఆర్తిగా నివు ఇచ్చె
హరతి కోసం
ఎదురుచుస్తుంది…
నీ ఇంటి లొగిళ్ళు
నీ కాలి మువ్వల
గల గల
కొసం ఎదురుచుస్తున్నాయి…
నీ ఇంటి ముంగిట
ముగ్గు నీ చిర
కుచ్చ్హిళ్ళ స్పర్స కోసం
ఎదురుచుస్తుంది…
నిదురలెచి
రావమ్మ
ఓ రతనాల బోమ్మ..!!!
No comments:
Post a Comment