అనగనగా ఒక రాజకుమారి
నా కలలలొని వయ్యరి
విరిసింది నా తొటలొ ఒక మల్లెగ
సోగసులు ఓలికింది
నా ఇంట జాబిల్లిగా..
తన నడకకు కలవర పడె
నాట్య మయూరము
తన పలుకులకు తల ఓగ్గె
కొయిల ఖంటము..
తన నవ్వులె పువ్వులై
మనసంత నిండినవి
తియ్య తియ్యని ఊహలెవొ
నా మదిని తొలిచినవి..
పలికింది మనసు మూగగ
తన ముంగిట వాలమని
పలుకుతుంది వయసు తియ్యగ
తన కౌగిట చెరమని..
తన తలపుల నీడలొ
తలవాల్చుకుని..
తన ప్రెమ పందిరిలొ
నా ప్రెమను
పండించుకుంటా !!!
నా కలలలొని వయ్యరి
విరిసింది నా తొటలొ ఒక మల్లెగ
సోగసులు ఓలికింది
తన నడకకు కలవర పడె
నాట్య మయూరము
తన పలుకులకు తల ఓగ్గె
కొయిల ఖంటము..
తన నవ్వులె పువ్వులై
మనసంత నిండినవి
తియ్య తియ్యని ఊహలెవొ
నా మదిని తొలిచినవి..
పలికింది మనసు మూగగ
తన ముంగిట వాలమని
పలుకుతుంది వయసు తియ్యగ
తన కౌగిట చెరమని..
తన తలపుల నీడలొ
తలవాల్చుకుని..
తన ప్రెమ పందిరిలొ
నా ప్రెమను
పండించుకుంటా !!!
No comments:
Post a Comment