Thursday, 5 February 2015


చెలి..

నీ కన్నుల్లొని మెరుపులా

నీ పెదవి పై చిరునవ్వులా
నీకు చెరువై 
నీ వడిలొ 
వాలిపొవాలి..

నీ ఊహల్లొని ఊహలా
నీ చెక్కిలి పై చిరు
ముద్దులా
నీ నీడను తాకె 
నీడలా
నీన్ను కలుసుకొవలి..

నీ ప్రెమలొ 
తడిసిపోవాలి
మంచులా కరిగి 
నే మురిసిపోవాలి ….!!!

No comments:

Post a Comment