Sunday, 8 February 2015

చెలి..

జారిపొయే చీరను 
నీ నడుముకు చుట్టీన 
నా చేతులదే భాగ్యము..

నీ రవిక ముడివిప్పిన
నా మునిపంటిదే భాగ్యము..

నీ నడుమును
ముద్దాడిన నా పెదవులదే
భాగ్యము..

నీ కూరులను సవరించిన 
నా మునివ్రెళ్ళదే భాగ్యము..

నీ కనులలొ నీలిచిన 
నా రూపానిదే భాగ్యము..

నీ హ్రూదయంలొ నీలిచిన 
నా ప్రెమదే భాగ్యము
మహా భాగ్యము !!!

No comments:

Post a Comment