Thursday, 5 February 2015

వెన్నల కురిసే ఈ రాతిరి మిద
ఓట్టు..
నీ పై కురిసే ఆ సన్నాజాజుల 
మిద ఒట్టు..

ఇక ఈ దూరం భరించలెను..
ఇక ఈ విరహం నే తట్టుకోలెను..

నీ వెచ్చ్హని ఊపిరి 
నన్ను తాకుతుంటె
నా ముని పంటితొ 
నీ కిందీ పెదవిని కొరుకుతు
నీ అధారన్ని అందుకొవలి..

నీ చెక్కిలి పై జారె చమటను
నా కనురెప్పలతొ తుడుస్తు
నీవు ఊపిరి తిసుకొలెనంత
గట్టిగా నీన్ను హత్తుకొవలి..

నీ అందమైన కళ్ళలొకి 
చుస్తూ  మై మరిచి 
నీ వడిలొ వాలిపొవలి
మంచులా
నే కరిగిపోవాలి..!!!


No comments:

Post a Comment