Tuesday, 24 February 2015

గొకుల నీవాసా
గోవర్దన గిరిధర
హరిచందన మందహసా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

రాధా మనోహర
యమున విహరా
తులసిదళ ఖంటహరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

గోపి మనోహర
గోకుల మానసా చోరా
యదువంశ కులశెఖరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

మురళి మనోహర
నవనీత చోరా
ద్వారకపాలక
విజయ విహరా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

భ్రుందావన విహరా
రాదా మానస చోరా
సుదర్శన చక్రధారా
రాదక్రిష్ణ హే రాదక్రిష్ణ..

No comments:

Post a Comment