Saturday, 7 February 2015

చెలి..

మధురమైన నీ
ఫరిచయం మరుగౌవుతూన్న ఈ వెల
మౌనముగా తల 
దించుకున్నాను..

ముగ్ద మనోహరమైన 
నీ రూపం  నా కనులకు
దురమౌవుతున్న ఈ వెల
కన్నిళ్ళను కౌగిలించుకున్నాను…

నీ ముసి ముసి నవ్వులు
ముగబొయిన ఈ వెల
నే తల్లడిల్లి పోతూన్నాను…

ప్రతిక్షణం  నీ అలొచనలు
నన్ను గాయ పరుస్తుంటె
నీవు రావని
రాలెవని తెలిసిన..

ఎప్పటికైన 
నీవు నా కొసం 
వస్తావని
నన్ను నీ వడిలొ
హత్తుకుంటావని
ఎదురుచుస్తు
నీలుచున్న ప్రెమతొ
నీ కొసం….!!!

No comments:

Post a Comment