నా ఊహ
నా చిరునవ్వు..
నా కలలొ
నా కనుల ముందు..
నన్ను తాకె
ఛిరుగాలి
నా పై కురిసె
వెన్నల.. “
నన్ను కవ్వించె
రూపం
నన్ను లాలించె
ఫాట ..
నన్ను అల్లుకున్న ప్రేమ..
నా ప్రేమకు
ఛిరునామా..
నీవె చెలి..
ఇలలొ “ ఛందమామలు “
ఎన్ని ఉన్న
నా ఊహల్లొ మెరిసిన
ఆందమైన
" ఛందమామ "
నా " చెలి "
No comments:
Post a Comment