కలలు కనే నీ అందం
ఆ కలలకె అందం
కనులముసిన నీవే
కనులు తెరిచిన నీవే
నా కలలకు రాణివీ నీవే
నన్ను కలలతొ భంధించిన నీవే
కలలొ నిన్ను కలిశాకా
కవితై కదులుతుంది
నీ రూపం
కనులముందు
క్షణక్షణం...
కలల కౌగిళ్ళతొ
కవితల మాలికలతొ
నన్ను భంధించి
నీ వాడిగా చెసుకున్నందుకు
అందుకో
నా కవితంజిలి !!!
No comments:
Post a Comment