చెలి..
నీ పరిచయ మాధుర్యం
మరపు రాని అనుభుతి
నీతొ ప్రెమ ప్రయాణం
కోటి దీపాల ఆశా జ్యొతి..
కొటి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు
సరిరావు నీ ప్రెమకు..
చిగురుటాకులా రేప రేప లాడే
నీ కనుబొమ్మలు..
నా కలల సౌధాలాకు వాకిళ్ళు..
ఛిరునవ్వుకు స్వాగతం పలికె
నీ పెదవులు
నా ఊహలకు ప్రతి రూపాలు..
తియ్యని నీ ప్రెమలొ
వెచ్చని ని కౌగిట
మంచులా కరిగిపోవాలి
నీ మనసులొ నిలిచిపోవలి !!!
నీ పరిచయ మాధుర్యం
మరపు రాని అనుభుతి
నీతొ ప్రెమ ప్రయాణం
కొటి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు
సరిరావు నీ ప్రెమకు..
చిగురుటాకులా రేప రేప లాడే
నీ కనుబొమ్మలు..
నా కలల సౌధాలాకు వాకిళ్ళు..
ఛిరునవ్వుకు స్వాగతం పలికె
నీ పెదవులు
నా ఊహలకు ప్రతి రూపాలు..
తియ్యని నీ ప్రెమలొ
వెచ్చని ని కౌగిట
మంచులా కరిగిపోవాలి
నీ మనసులొ నిలిచిపోవలి !!!
No comments:
Post a Comment