Friday, 6 February 2015

చెలి..

నా  కన్నుల్లొ
నీవు
నా కలలె
నీవు..

నా కనుపాపకు
నీద్దుర నీవు
నాలొ కదిలె
ఫ్రతి అలజడి నీవు…

నా కంటికి వెలుగివి
నీవు
నాలొని మౌనం
నీవు

నా పెదవికి  చిరు
ముద్దువి నీవు
నాలొని అశలకు
ఊపిరి నీవు
నా మనసును
కదిలించిన తొలి
ఫ్రేమవి నీవు….

నీ కొసం నెను
నా కోసం నీవు
నా చుట్టు నే
ఆల్లుకున్న  అందమైన
ఫ్రపంచం లొ
నా చిరునవ్వువి నీవు……!

No comments:

Post a Comment