Thursday, 5 February 2015

కాస్మిరం లోని అందమా..
కను రెప్పల చాటుగ
దాగిన వసంతమా..

కలువ పువ్వులోని కోంటెతనమ
ఇల లొ వెలలేని కోహినూరు వజ్రమ..

కవితల్లొ మెరిసె అందమైన
భావమ..
నా కుంచెతొ ప్రాణం పొసుకున్న
ఆందమైన ఊహ చిత్రమా..

నా కలల సౌదామిని
నన్ను కవ్విస్తు మురిపిస్తున్నావు
నీ ప్రెమతొ నన్ను అల్లుకుంటున్నావు

ఇక ఈ నిరిక్షణా చాలు చెలి

నీవు ఎదురై వచ్చె ఆ అందమైన
క్షణం కొసం ఎదురు చుస్తు
నీలుచున్న…!!!

No comments:

Post a Comment