Sunday, 8 February 2015

చెలి..

నీ పరిచయం 
ఓక అక్షరమై కదిలింది

నా కలలు అక్షరాలై
అక్షరలు కవితగా మరాయి 

న అక్షరాల నీడలొ 
నిన్ను చుస్తున్నాను

నీ రూపం అక్షరాలకు 
అందనిది
నీ నవ్వు అక్షరాలకంటె 
అందమైనది

నా అక్షరాలతొ నీ కురులను
సవరిస్తూ 
నీ లేలేత అధరాలను 
ముద్దాడాలని

నా అక్షరాలతొ 
నీ నుదుట తిలకం దిద్ది

నా అక్షరాలతొ 
నీ పై తలంబ్రలు కురిపించాలని 
మనసు కోరుతుంటె

నా అశలు ఊహలు
అక్షరాలలొ దాచి 
నీ ప్రెమ కోసం
ఎదురుచుస్తు నిలిచున్నా
అక్షరాలతొ !!!

No comments:

Post a Comment