Wednesday, 4 February 2015

చెలి..

నీ పరిచయం
ఓ కమ్మని కల
కలలు కనే నీ అందం
కలలకే అందం..

ఇలలొని కలలకు
వాకిల్లు నీ నయనాలు
కవితలకు వెయి ఊహలు
నీ కనుపాపలు....

కోటి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు
సరి రావు నీ ప్రెమకు…!!!

No comments:

Post a Comment