చెలి..
మబ్బుల మాటున దాగిన
చందమామవి నీవు..
శెలయేటి నడుమ దాగిన
కలువభామవి నీవు..
నీంగి లొ మెరిసే
రంగవల్లివి నీవు..
పువ్వుల నడుమ విరిసే
వసంతానివి నీవు..
నా మది దోచుకున్న
అందమైన పుత్తడి బోమ్మవి నీవు..
నీ నిడలొ సగిపోవలి నేను
నీ వడిలొ వాలి మురిసిపోవలి
నేను !!!
No comments:
Post a Comment