కొకిల్లమ్మా పాడవే..
వెండి మబ్బుల నీడలొ
ముసిరిన చికట్లలో
కోటి రాగలు ఆలపించి
నా చెలి కన్నుల్లొ
మెరుపులు మెరిపించవే..
కొండకోనల చాటున
చికటి వెన్నల మాటున
శతకోటి రాగాలు పల్లవించి
నా చెలి పెదవులపై
చిరునవ్వులు వర్షం కురిపించవే..
తోలి సంధ్యలొ
తొలకరి జల్లుల సాక్షిగా
నీ కుహు కుహు రాగాలతొ పలకరించి
నా చెలి మదినిండ
మల్లెలలు కురిపించవే..
కొకిల్లమ్మా పాడవే
కొకిల్లమ్మా పాడవే !!!
వెండి మబ్బుల నీడలొ
ముసిరిన చికట్లలో
కోటి రాగలు ఆలపించి
నా చెలి కన్నుల్లొ
మెరుపులు మెరిపించవే..
కొండకోనల చాటున
చికటి వెన్నల మాటున
శతకోటి రాగాలు పల్లవించి
నా చెలి పెదవులపై
చిరునవ్వులు వర్షం కురిపించవే..
తోలి సంధ్యలొ
తొలకరి జల్లుల సాక్షిగా
నీ కుహు కుహు రాగాలతొ పలకరించి
నా చెలి మదినిండ
మల్లెలలు కురిపించవే..
కొకిల్లమ్మా పాడవే
కొకిల్లమ్మా పాడవే !!!
No comments:
Post a Comment