Monday, 2 February 2015

చెలి..


నీ పెదవి మౌనం విడదా ...

నీ కన్నుల్లొ కన్నిరు కరగదా...


నీ పెదవి పై చిరునవ్వు 

చుడలెకపొతున్నఈ క్షణానా...

నీ కన్నుల్లొ మెరుపులు

చుడలెకపొతున్నఈ క్షణానా...


కవినై రాస్తున్న నీ కన్నిళ్ళనె అక్షరలుగా...

రవి నై గిస్తున్న నీ మౌనాన్నె

 ఓ అపురుప చిత్రంగా..


నీ పెదవి దాటని మాటలు ఎన్నో.. 

నీ కన్నిళ్ళతొ 

తడిసిన ఊసులు ఎన్నో...


మాటలు రాని నీ పెదవులు

మందారాలు..

అవి మౌనం విడిన చాలు

ముద్దమందారాలు... !!!



No comments:

Post a Comment