Monday, 2 February 2015


నీ కనురెప్పల నిడలొ నిదురించాలని

నీ పాపిట బొట్టుగా నిలవాలని

నీ సిగలొని మల్లెలలు నెనె కావాలని

నీ చెక్కిలిపై తిపి గుర్తుగా మిగలాలని

నీ పెదవి పై చినుకుగా జారాలని

నీ గొంతులొని తియ్యదనం నన్నె పిలవాలని

నీ చెతికి గొరింటాకుగా పండాలని

నీ వలపు తొటలొ ఒక మొక్కనై పెరగాలని

నీ కౌగిట మంచులా కరగాలని

నీ అలకలొని సిగ్గుగా తొంగిచుడాలని

నీ కాలి మువ్వనై కదలాలని

నీ ఇంటి ముంగిట ముగ్గునై నిలవాలని                                                   

ఇలా ఎన్నెన్నొ ఆశలు

నా ఆశలన్ని నివయినావు

ఆశలు ఎన్నైనా

నా ఆశలకు రూపం

ప్రతిరూపం 

నీవె ప్రియ  ...!!!    

No comments:

Post a Comment