Wednesday, 4 February 2015

వెన్నల తొడుగా 
కలిసిన మన స్నెహం
మల్లెల నిడలొ
తడిసి ప్రెమగా మరినది..

నీ చిరునమా తెలుసుకున్నను
ఛిరుగాలి సాక్షిగ
నీ పారణి పాదలను
ముద్దాడి 
మురిసిపొతున్నాను..

వెన్నల సాక్షిగా 
నీ కురులును సవరిస్తు
నీ వడిలొ వాలి 
మల్లెపులకు జతగా 
నీ జడను అల్లుకుంటాను..

నీ తొడు నిడగా 
కలవాలి మన ప్రెమ
నీ అల్లరి జతగా
కురవాలి చిరు జల్లుల
వాన ఏదలొన…!!!

No comments:

Post a Comment