అందాల నా చెలి..
పున్నమి లొ నీవు లెవని
పారిజాతాలు
కుడా చిన్న బొయినవి...
ముసిరిన చికట్లు కుడా చిన్నబొయినవి....
విచె చిరుగాలిలొ నీవు లెవని
నెమలి పాదాలు కుడా చిన్న బొయినవి...
కన్నుల్లొ నీవు లెవని
నా కనురెప్పలు కుడా చిన్న బొయినవి..
వెన్నల్లొ నీవు లెవని
చందమామ కుద చిన్న బొయినది
...
పెదవుల పై నీవు లెవని
నా చిరునవ్వు కుడా ముగబొయినది...
ఊహల్లొ నీవు లెవని
నా కుంచ కుడా జరిపొయినది..
...
కలలొ నీవు లెవని
నా కవిత కుడా మాసిపొయినది...
చెలి ఎక్కడ
నా నీఛ్ఛెలి నివెక్కడ ...!!!
No comments:
Post a Comment