Wednesday, 4 February 2015

నా చెతి కుంచెలొ
నీ లెలెత వర్ణాలు
ఆవి కలిసిన చాలు
రవివర్మ గిసిన చిత్రాలు

నీ రూపం 
ఇల లొ కదిలె ఒ అద్బుత శిల్పం
నీ స్నెహo
నాకు అందిన 
ఓ అందమైన
స్నెహలయం ...!!

నీవు నడిచె దారిలొ
గులాబిలు పరిచి
నా మనసును 
ఆ పులలొ దాచి
నీ రా కకొసం 
ఏదురుచుశ...

ఊహకీ అందనిది 
నీ ఎదలొనీ భావము
ఊహించి గిస్తున్నా 
నీ మనసునె
ఆ తొలి ఊషస్సుల…..!!!

నీ పరిచయం
ఓ కమ్మని కల
కలలు కనె నీ అందం
కలలకె అందం..

ఇలలొని కలలకు
వకిల్లు నీ నయానలు
కవిథలకు వెయి ఊహలు
నీ కనుపాపలు..

కొతి దీపాలు సరి రావు
నీ కనులకు
శత కొటి వసంతాలు
సరి రావు నీ ప్రెమకు… !!!

No comments:

Post a Comment