సుడిగాలికి తెగిన
గాలిపటంలా
ఎటొ ఎగిరిపడి
చెజారిపొతున్న
నా జివితంలొ
నీ రాకతొ ఒక కొత్త
మలుపు
తిరిగింది...!!!
తొలిసారిగా
నిన్ను చుసిన
ఆ క్షణం ఒ అద్బుతం
ఆ క్షణం నా జివితం
లొ
ఓ అరంభం….
ఆశలన్ని
అక్షరాలుగా మారి
ఆనందమంతా
అల్లరిగా చెరి
కొత్త
కొత్త ఊహలకు
స్వాగతం
పలికిన
ఆ క్షణం
నా జివితం లొ
ఓ మధుర క్షణం…...!!!
నీన్ను
చుస్తున్న ప్రతిక్షణం
నెను
మురిసిపొతుంటె
మరిచిన
ఫ్రతిక్షణం
నీవు
నా కనులకు
స్వప్నమై
ముద్ధాడుతున్నావ్వు….
మాటలు
రాని ని పెదవులు
మందారాలు
నీ పలుకులు తెనె పలుకులు
నీ అధరాలు
నాకు
అందిన
ఆమ్రుతఫలాలు….. !!!
No comments:
Post a Comment