Wednesday, 4 February 2015


ఛెలి
నీన్ను చూసి 
నీవాడి నైనాను
నీ ప్రెమలొ 
ఫిచ్చీ వాడినైనాను…

నీవు లెని ఈ నిజాన
నీలువలెను ఈ జాగాన
నీను గానా లెని 
ఈ  జాగాన
నీలువగారిపొనా..

నన్ను నీవు మరిచిన
నీన్ను నే మరువలెను
నే లెక నివు జివించిన
నే జివించలెను…

నాడు నీవు రానన్నావని
మూగబొయను
నేడు నివు రాలెవని తెలిసి
రాలిపొయను…!!!

No comments:

Post a Comment