Wednesday, 4 February 2015

నీ నవ్వు ఒక్కటి చాలు   

ఆలిసిన నా హ్రుదయం లొ 

మంటలు రెపుతుంది.. 

నీ నవ్వు 

వెయి వసంతాల సిరి

నీ చిరు నవ్వు

ఆంతులెని మూగ భావలకు 

నీలయలు..

నీ నవ్వులె పువ్వులై

నా మనసంతా నిండినవి

తియ తియని ఊహలెవొ

నా మనసును 

ధొచినవి… !!!

No comments:

Post a Comment