Wednesday, 4 February 2015

నా కన్నుల్లొని మెరుపులు నీ కొసమె..

నా  పెదవి పై మెరిసె చిరునవ్వుల్లొని

మెరుపులు నీ కొసమె..

చికటి మబ్బుల చాటున మెరిసె

మెరుపులు నీ కొసమె..


  మంచు కొండల నడుమ

మెరిసె వెండి వెన్నల మెరుపులు నీ కొసమె..

నింగి లొని  తారకా

నెల దిగి రావమ్మ..

మెరుపల్లె మెరిసి

నా పై ని చిరునవ్వుల

మెరుపులు కురిపించవమ్మ...!!!

No comments:

Post a Comment