Wednesday, 4 February 2015

నీ చూపులొ కవ్వింపు
కలవర పెడుతుంది
లలించె నీ మనసు
హయిన్స్తుంది…

మల్లెలలు మరు మల్లెలలు
నీ నవ్వులు
నవ్వులు నీ నవ్వులు
మల్లెల మాలలు..

కలలు నా కలలు
నీ కనుపాపలు
కవితలు నా కవితలు 
నీ కొంటె చుపులు..

నీ కొంటె చుపులు
నీ అల్లరి నవ్వులు
విసిరిన చాలు
ఇల లొ విరిసెను

హరివిల్లుల సౌదము….!!!

No comments:

Post a Comment