Wednesday, 4 February 2015


ఓక అపస్రుతి
ఫలికింది
నా ఛెలి 
తరలి రాని తిరాలకు
వెల్లిపొయినది..


ఆశలు అవిరై పొయినాయి
కలలు కన్నిల్లైనాయి
ఎదొ తెలియని బాధ
మనసంతా నిండగ
మూగబొయిన నా మనసును
మౌనముగ దాచ..

ఛెలి రాదని
రాలెదని
తెలిసి 
ఆమె రకకొసం 
ఎదురుచుస్తు
నిలుచున్న….
ఫ్రెమతొ…!!!

No comments:

Post a Comment