Wednesday, 4 February 2015

నిదురిస్తున్న అందమా..
నీలాల నీ కురులు నన్ను తాకుతుంటె
నా గుండెలకి నిన్ను హత్తూకొవాలని
మనసు ఆరాటపడుతున్నది..

నిన్ను చుస్తున్న  క్షణం
ఒక్కసారన్న ప్రపంచాన్ని జయించి 
నీ పాదల ముందు ఉంచాలని
మనసు తహ తహ లాడుత్తున్నది  ..

విచె  చిరుగాలిని సైతం
నీ పై తన చల్లని చుపులు విసరమని
అర్దిస్తున్నను..

విరబూసె పారిజాతాలను
నీ మిదకు వంగి గొడుగులా 
నీకు నీడని ఇమ్మని వెడుకొంటున్నను..

తన కుహు కుహు రాగాలతొ
నీ మది విణలు మొగించమని
నీకు మెలుకొలొపు పాడమని
కొయిలను 
ఆర్దిస్త్తున్నను….

నీవు కనులు థెరిచి నన్ను
ఛుసె అ మదుర
క్షణం కొసం
ఏదురుచుస్తు….
నిలుచున్నా..!!!

No comments:

Post a Comment