ఫ్రియ..
నా హ్రుదయం
నీ
మెరుపల్లె మెరిశావు
నా జివితంలొ..
సముద్రములొ
ని
ఊప్పనై
పొంగావు
నా హ్రుదయంలొ..
స్వప్నమై
కదులుతున్నవు
నా కన్నుల్లొ
ఛినుకై
జారుతున్నవు
నా వడిలొ
నా ఉహల్లొ
నీవె
నా ఉపిరిలొ
నీవె
నన్ను
కదిలించిన
ఫుత్తడి
బొమ్మవి
నీవె….!!!
No comments:
Post a Comment